Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపురంలో కేపీఎల్ సీజన్‌ 5 ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 2:55 PM వనపర్తిGeneral
ఖానాపురంలో కేపీఎల్ సీజన్‌ 5 ప్రారంభం - Udayam
ఆత్మకూరు మండలం ఖానాపురం 1వ వార్డులో కేపీఎల్ సీజన్‌ 5 క్రికెట్ పోటీలను శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ నాగమణి ప్రారంభించారు. గత నాలుగు సీజన్ల విజయవంతమైన నిర్వహణ అనంతరం ఐదో సీజన్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకుడు అంబేడ్కర్ చంటి శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, డీసీసీ కార్యదర్శి తులసి రాజ్ యాదవ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...