Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కె.వి.పల్లిలో 14 MPTC నామినేషన్లు తిరస్కరణ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:01 PM అన్నమయ్యGeneral
కె.వి.పల్లిలో 14 MPTC నామినేషన్లు తిరస్కరణ - Udayam
కె.వి.పల్లి మండలంలో MPTC స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 32 నామినేషన్లలో 14 తిరస్కరణకు గురికాగా, 18 నామినేషనాలను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి సుస్మిత తెలిపారు. నామినేషన్ పత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఆమోదం పొందిన అభ్యర్థుల నామినేషన్లపై తదుపరి ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.

Comments

G
Loading comments...