Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెప్టెన్‌ స్మిత్‌కు మేవాడ్‌ తలపాగా

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 9:12 AM జాతీయంGeneral
కెప్టెన్‌ స్మిత్‌కు మేవాడ్‌ తలపాగా - Udayam
ఫ్లైదుబాయ్‌ విమాన ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు రాజస్థాన్‌ కళాకారులు ప్రత్యేకంగా మేవాడ్‌ తలపాగాను రూపొందించారు. సాహసానికి ప్రతీకగా కాషాయ, ఆకాశాన్ని సూచిస్తూ నీలం రంగులతో పాటు ప్రయాణికుల సంఖ్య ‘174’ ను ఇందులో ముద్రించారు. ఈ అరుదైన తలపాగాను కెప్టెన్‌ స్మిత్‌కు అందించాలని కోరుతూ ఉదయ్‌పూర్‌ కళాకారులు ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.

Comments

G
Loading comments...