Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాను విడగొట్టేందుకు అమెరికా యత్నం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:31 AM అంతర్జాతీయంGeneral
కెనడాను విడగొట్టేందుకు అమెరికా యత్నం - Udayam
కెనడాను ముక్కలు చేసి గుప్పిట్లోకి తీసుకోవాలని అమెరికా యత్నిస్తోందని ప్రధాని మార్క్ కార్నీ ఆరోపించారు. ఆల్బెర్టా కెనడా నుంచి విడిపోవాలా వద్దా అనే అంశంపై సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆల్బెర్టా కెనడాలోనే కొనసాగాలని ఓటర్లకు కార్నీ పిలుపునిచ్చారు. వేర్పాటుకు ఓటేస్తే ఏళ్ల తరబడి అనిశ్చితి నెలకొంటుందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...