Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:07 AM అంతర్జాతీయంGeneral
కెనడాలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి - Udayam
కెనడాలోని అల్బెర్టా సైనిక శిక్షణా స్థావరంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందగా, 39 మంది గాయపడ్డారు. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లైవ్‌ ఫైర్‌ శిక్షణ సమయంలో గడ్డి మైదానంలో చెలరేగిన మంటలు బలమైన గాలులతో వేగంగా వ్యాపించాయి. ఘటనపై ప్రధాని మార్క్‌ కార్నీ విచారం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...