వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల అంశం నేడు జరిగే పాలకమండలి సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. 2013లో ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన నియామకాలపై ఆరోపణలు రావడంతో నోటిఫికేషన్ రద్దయింది.
అయితే, కొందరు హైకోర్టు స్టేతో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి పదోన్నతులు కల్పించాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. గతంలో స్టే వెకేట్ చేయించాలని తీర్మానించినా అమలు కాలేదు.
Comments
Loading comments...

