Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధ పూజ

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 1:55 PM హన్మకొండ General
కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధ పూజ - Udayam
విజయదశమి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయుధ పూజ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు, స్టేషన్‌ సిబ్బంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్‌ శాఖలో వినియోగించే ఆయుధాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Comments

G
Loading comments...