Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మాజీ ఎమ్మల్యే దంపతులు

Follow Udayam on Google
Harika Oct 24, 2026 11:07 AM హైదరాబాద్General
కేటీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మాజీ ఎమ్మల్యే దంపతులు - Udayam
తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ దంపతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...