Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ స్ఫూర్తితో హైదరాబాద్‌లో కంపెనీ స్థాపించా: ప్రవీణ్ కోలా

Follow Udayam on Google
Harika Oct 24, 2026 12:07 PM హైదరాబాద్General
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముందు కేటీఆర్ ఇచ్చిన ప్రసంగం తనకు స్ఫూర్తినిచ్చిందని రాండమ్ ట్రీస్ సీఈఓ ప్రవీణ్ కోలా తెలిపారు. ఆ ప్రసంగం స్ఫూర్తితోనే తన కంపెనీని హైదరాబాద్‌లోనే స్థాపించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...