Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేతకి ఆలయ పాలక మండలి ప్రమాణస్వీకారం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:41 AM సంగారెడ్డిGeneral
కేతకి ఆలయ పాలక మండలి ప్రమాణస్వీకారం - Udayam
ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ సన్నిధిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కృతయుగంలో సూర్యవంశ రాజు కుపేంద్రుడు ఈ గుండంలో స్నానం చేయడంతో చర్మవ్యాధి నయమైందని పురాణ కథనాలు ఉన్నట్లు ఎంపీ ఆలయ సభ్యులకు వివరించారు.

Comments

G
Loading comments...