Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేతేపల్లిలో ఆకట్టుకున్న మహిళల కోలాటం

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:03 AM వనపర్తిGeneral
కేతేపల్లిలో ఆకట్టుకున్న మహిళల కోలాటం - Udayam
పానగల్ మండలం కేతేపల్లిలో వాల్మీకి మహర్షి పాలరాతి విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గ్రామ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 25న విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. నిజామాబాద్ బస్‌స్టాప్ వద్ద గుడి నిర్మాణం పూర్తయింది. ఈ నెల 24న పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం రాత్రి నూతన ఆలయం వద్ద మహిళలు, బాలికలు కోలాటాలు ఆడి ఆటపాటలతో ఆకట్టుకున్నారు.

Comments

G
Loading comments...