Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌ను కలిసిన జిన్నారం బీఆర్ఎస్ నేత

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:48 AM సంగారెడ్డిGeneral
కేసీఆర్‌ను కలిసిన జిన్నారం బీఆర్ఎస్ నేత - Udayam
దసరా సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిన్నారం జి. వెంకటేశ్ గౌడ్ పార్టీ అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్‌లను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంకటేశ్ గౌడ్‌ను ప్రత్యేకంగా పలకరించి అభినందించారు. నాయకులు ఆత్మీయంగా పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...