Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ ఫాంహౌస్‌పై రేవంత్‌ సవాల్‌

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 6:48 AM హైదరాబాద్General
కేసీఆర్ ఫాంహౌస్‌పై రేవంత్‌ సవాల్‌ - Udayam
కొండపోచమ్మ రిజర్వాయరు నుంచి తన ఫాంహౌస్‌కు కేసీఆర్‌ సాగునీటిని మళ్లించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ పంపుల కనెక్షన్‌ తొలగించేందుకు ఆయన ముందుకు వస్తారా అని గురువారం సచివాలయంలో ప్రశ్నించారు. ఈ నీటి తరలింపు అంశంపై నిజనిర్ధారణ కమిటీ వేద్దామా అంటూ భారాస నాయకులకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల కేటాయింపులపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...