వార్తలకు తిరిగి వెళ్లండి

19 ఏళ్లుగా నిర్వహిస్తున్న కల్లూరు ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) 2026 విజేతగా కల్లూరు టైగర్స్ జట్టు నిలిచింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో ఆరు జట్లు తలపడ్డాయి.
దసరా సందర్భంగా కేసీసీ యూత్ ఆధ్వర్యంలో ఏటా ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామ యువకులు ఒకచోట చేరి జట్లుగా ఏర్పడి పోటీల్లో పాల్గొంటారు.
Comments
Loading comments...

