Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపుపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 9:55 AM జాతీయంGeneral
కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపుపై ఉత్కంఠ - Udayam
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 28న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3 శాతం పెంపు ఖరారైతే డీఏ 63 శాతానికి చేరుతుంది. జులై 1 నుంచి అమలు చేస్తే గత నాలుగు నెలల బకాయిలు కూడా అందనున్నాయి.

Comments

G
Loading comments...