వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ నిధులే ప్రధానమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో బీజేపీ నిర్వహించిన ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రోడ్లు, మరుగుదొడ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధుల సహకారం అందిస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

