Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరిలో ప్రశాంతంగా నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:01 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కదిరిలో ప్రశాంతంగా నామినేషన్లు - Udayam
కదిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండో రోజు శనివారం నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. నామినేషన్ కార్యాలయం వద్ద సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు ధ్రువీకరణ పత్రాల కోసం అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...