Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరిలో కాంగ్రెస్ అభ్యర్థులకు B-ఫారాలు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:30 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కదిరిలో కాంగ్రెస్ అభ్యర్థులకు B-ఫారాలు - Udayam
కదిరిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ షాన్వాజ్, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఓడీసీ-1 MPTC అభ్యర్థి వి. సురేష్ కుమార్, ZPTC అభ్యర్థి జె. శ్రీనివాసులుకు బీ-ఫారాలు అందజేశారు. పార్టీ అవకాశం కల్పించడంపై అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓడీసీ ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...