వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బృగతీర్థం కోనేరు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. కోనేరులో మురికినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
మురికినీరు లీకేజీ కాకుండా పకడ్బందీగా శాశ్వత పనులు చేపట్టాలని సూచించారు. పనులు వేగవంతం కావడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

