Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PHCలో 4.5 కేజీల శిశువు జననం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:52 AM నంద్యాలGeneral
PHCలో 4.5 కేజీల శిశువు జననం - Udayam
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం కడుమూరు PHCలో 4.5 కేజీల బరువున్న మగబిడ్డ సాధారణ ప్రసవంలో జన్మించాడు. మిడుతూరుకు చెందిన ధర్మారెడ్డి భార్యకు ప్రసవం జరగగా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వ్యోమకేష్ తెలిపారు. ప్రసవం విజయవంతంగా జరగడంలో వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషించారు. తల్లీబిడ్డను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...