Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ- అంబులెన్స్ ఢీ.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
Harika Oct 23, 2026 10:33 AM నిర్మల్ General
నిర్మల్ జిల్లా కడ్తాల్ వద్ద అర్ధరాత్రి లారీ, అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...