వార్తలకు తిరిగి వెళ్లండి

దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా కడపలో వాసవి మాత బిందె సేవను ఘనంగా నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం, అమ్మవారి శాల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
అమ్మవారిని బిందెపై అలంకరించి ఆలయం నుంచి పలు వీధుల మీదుగా ఊరేగించారు. దారిపొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

