Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌశిక్‌రెడ్డిపై బల్మూరి వెంకట్‌ విమర్శలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:43 AM కరీంనగర్General
కౌశిక్‌రెడ్డిపై బల్మూరి వెంకట్‌ విమర్శలు - Udayam
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అభివృద్ధిని విస్మరించి కేసీఆర్‌ కుటుంబానికి వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్యే బల్మూరి వెంకట్‌ ఆరోపించారు. జమ్మికుంటలో మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నందుకే ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేశామని తెలిపారు. ఎమోషనల్‌ డ్రామాతో గెలిచి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రవర్తన మార్చుకోకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...