వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్‌నాలా ప్రాజెక్టులో సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 457.25 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులో 1.060 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, వినియోగానికి 0.654 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు, నిల్వ సామర్థ్యం 1.237 టీఎంసీలు. గత 24 గంటల్లో నీటి ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కూడా జరగలేదు.
Comments
Loading comments...

