Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల్లోనే మళ్లీ వైసీపీలోకి

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:24 AM ఏలూరుGeneral
24 గంటల్లోనే మళ్లీ వైసీపీలోకి - Udayam
కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం టీడీపీలో చేరినట్లు ప్రకటించిన వైసీపీ కార్యకర్తలు, 24 గంటలు గడవకముందే తిరిగి వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం ఈ పరిణామం చోటుచేసుకుంది. రామిశెట్టి సత్యనారాయణ, కోమటి విష్ణువర్ధన్, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు తిరిగి వైసీపీలో చేరారు.

Comments

G
Loading comments...