వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నెకు చెందిన వైసీపీ నాయకుడు అరగల నాగేశ్వరరావు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పసుపు కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై టీడీపీలో చేరినట్లు నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఒక్కరోజే కావలి నియోజకవర్గంలో పలువురు వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరడం సంచలనంగా మారింది.
Comments
Loading comments...

