వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ భీమేశ్వరాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

