వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ సీజన్‌లో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా 4,743.5 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, 3,513.6 మి.మీ. మాత్రమే కురిసింది. దీంతో 1,229.9 మి.మీ. లోటు ఏర్పడింది.
మహాదేవపూర్‌లో 37.9%, కాటారంలో 37%, మహాముత్తారంలో 21.3%, పలిమెలలో 19.6%, మలహర్‌రావులో 12.3% తక్కువ వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

