వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు శక్తి యాప్, పోలీస్ చట్టాలపై శక్తి టీం సభ్యులు శనివారం అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాప్ ఉపయోగాలను వివరించారు.
ప్రతి మహిళ ఫోన్లో శక్తి యాప్ తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు. ఆపద సమయంలో 112 టోల్ఫ్రీ నంబర్ ద్వారా పోలీసుల సహాయం పొందాలని తెలిపారు. టీం ఇన్ఛార్జ్ ఏఎస్ఐ బైరాగి, సభ్యులు వాసుదేవరావు, అనూష పాల్గొన్నారు.
Comments
Loading comments...

