Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు నీటిలో మునిగినా సేఫ్

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 6:47 AM హైదరాబాద్General
కారు నీటిలో మునిగినా సేఫ్ - Udayam
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కారు నడిపిస్తూ నిద్రలోకి జారుకున్న బొడ్డుకుమార్ పుష్కరిణిలోకి దూసుకెళ్లారు. కారు మునిగిపోతున్న సమయంలో చాకచక్యంగా డోరు తీసి ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకున్నారు. పూజారి సమాచారంతో సోమవారం పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. ఈ అద్భుత ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Comments

G
Loading comments...