వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కార్పొరేట్ కంపెనీల వ్యాపారాల్లో ప్రభుత్వాలు, నాయకులు జోక్యం చేసుకోవద్దని కేటీఆర్ అన్నారు. “వాళ్ల పని వాళ్లను చేసుకోనివ్వాలి” అని పేర్కొన్నారు. ఉద్యోగాలు కల్పించే సంస్థలను ఈడీ, ఐటీ, సీబీఐ పేరుతో ఇబ్బంది పెట్టకూడదన్నారు.
రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, సీసీ కెమెరాల నిర్వహణతో పాటు హైదరాబాద్‌ను శాంతియుతంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
Comments
Loading comments...

