వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై పులి గోపి తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్సై సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని కోరారు.
Comments
Loading comments...

