వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నిర్వహించనున్న గ్రామపంచాయతీ కార్మికుల మహాధర్నాకు సెలవు ఇవ్వాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు బరిగెల బిక్షపతి కోరారు. శనివారం గంభీరావుపేటలో సర్పంచ్ మల్లుగారి పద్మకు వినతిపత్రం అందజేశారు.
జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు కల్పించాలని, అదనపు పనిభారం వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

