వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల విశ్లేషణకు కార్లలో ఈవెంట్ డేటా రికార్డర్ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. విమానాల్లోని బ్లాక్ బాక్స్ తరహాలో పనిచేసే ఈ వ్యవస్థ 2029 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ప్రమాద సమయంలో కారు వేగం, బ్రేకులు, సీట్‌బెల్ట్, ఎయిర్‌బ్యాగ్ వివరాలను నమోదు చేస్తుంది. ఈ సమాచారంతో భవిష్యత్ ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచనున్నారు.
Comments
Loading comments...

