Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో చేరిన వార్డు సభ్యురాలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:35 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాంగ్రెస్‌లో చేరిన వార్డు సభ్యురాలు - Udayam
గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన 12వ వార్డు సభ్యురాలు అప్పని మంజుల శ్రీనివాస్‌ బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతరులు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఓంప్రకాష్‌, సునీత రవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...