Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంగ్రెస్ వల్లే దేశంలో ప్రజాస్వామ్యం: డీకే శివకుమార్

Follow Udayam on Google
Harika Oct 23, 2026 2:25 PM జాతీయంGeneral
కాంగ్రెస్ వల్లే దేశంలో ప్రజాస్వామ్యం: డీకే శివకుమార్ - Udayam
కాంగ్రెస్ లేకపోతే భారత్‌లో ప్రజాస్వామ్యం ఉండేది కాదని ప్రధాని మోదీకి కూడా తెలుసని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు. నాయకత్వం, ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి వల్లే మోదీ ప్రధాని అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...