Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ ప్రమాదకర స్థితిలో ఉంది: సుధాంశు త్రివేది

Follow Udayam on Google
Harika Oct 23, 2026 11:56 AM జాతీయంGeneral
కాంగ్రెస్‌ ప్రమాదకర స్థితిలో ఉంది: సుధాంశు త్రివేది - Udayam
రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అక్కడ అనుమానాస్పద వ్యక్తులను కలుస్తూ భారత్‌కు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో రాజకీయ నేతలు అరాచకానికి మద్దతివ్వరని, భారత్‌లో మాత్రం ప్రతిపక్ష నేత ప్రభుత్వ కార్యాలయాల్లోకి బలవంతంగా ప్రవేశిస్తున్నారని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...