వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ రాంనగర్లో తొర్రూర్ మండలం గుర్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

