Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామ్రేడ్ ఎర్రయ్యకు సీపీఎం నివాళి

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:45 AM నల్గొండGeneral
కామ్రేడ్ ఎర్రయ్యకు సీపీఎం నివాళి - Udayam
సీపీఎం నల్గొండ డివిజన్ నాయకుడు, తానేదారుపల్లి మాజీ సర్పంచ్ కామ్రేడ్ రుద్రాక్ష ఎర్రయ్య 35వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. శేషమ్మగూడెంలోని స్మారక స్థూపం వద్ద సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారానికి ఎర్రయ్య పోరాడారని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...