Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామో చేతిలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ చిత్తు

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 2:42 PM జాతీయంక్రీడలు
కామో చేతిలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ చిత్తు - Udayam
ఛాంపియన్స్‌ లీగ్‌లో మాంచెస్టర్‌ యునైటెడ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. కామో జట్టు 4-1తో యునైటెడ్‌ను చిత్తు చేసింది. రెండో నిమిషంలోనే గోల్‌ సమర్పించుకున్న యునైటెడ్‌.. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. దీంతో ఆ జట్టు వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయింది. తమ జట్టులో ఆత్మవిశ్వాసం కొరవడిందని కెప్టెన్‌ బ్రూనో ఫెర్నాండెజ్‌ అంగీకరించాడు. త్వరగా గోల్‌ ఇవ్వడంతో ఓటమి భావనలోకి వెళ్లిపోయామని చెప్పాడు.

Comments

G
Loading comments...