వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్-2026లో భారత పురుషులు, మహిళల జట్లు విజయాలతో టోర్నీని ప్రారంభించాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో మహిళల జట్టు మలేసియాను 73-13తో, పురుషుల జట్టు ఇంగ్లండ్‌ను 46-26తో చిత్తు చేశాయి.
మహిళల తరఫున సాక్షి 13 పాయింట్లు సాధించగా.. పురుషుల జట్టులో నవీన్ కుమార్ 12, నీరజ్ నర్వాల్ 11 పాయింట్లతో రాణించారు.మరోవైపు కెన్యా పురుషుల జట్టు సింగపూర్‌పై 48-28తో గెలిచాయి.
Comments
Loading comments...

