Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో నాలుగో రోజుకు ఎన్‌హెచ్‌ఎం సమ్మె

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:52 AM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో నాలుగో రోజుకు ఎన్‌హెచ్‌ఎం సమ్మె - Udayam
కామారెడ్డి జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారానికి నాలుగో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగులు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...