Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరవు: KTR

Follow Udayam on Google
Harika Oct 23, 2026 1:19 PM హైదరాబాద్General
ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరవు: KTR - Udayam
ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరవని KTR అన్నారు. కృష్ణాలో 250 TMCల వరద వచ్చినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు నడపలేదని, గోదావరిలో 750 TMCల వరద వచ్చినా కాళేశ్వరం పంపులు నడపలేదని విమర్శించారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటలకు పోస్తున్నారని KTR ‘X’లో వీడియో పోస్ట్ చేశారు.

Comments

G
Loading comments...