Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాలభైరవ స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్

Super Admin Jul 27, 2026 12:55 PM చిత్తూరువినోదం
కాలభైరవ స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్ - Udayam Digital
చిత్తూరు: చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకల సంత గేటు సమీపంలోని కాలభైరవ స్వామి దేవాలయంలో స్వామివారిని సినీ నటుడు సుమన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్టు ప్రతినిధులు ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...