Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో పెన్సిలిన్‌-జీ తయారీకి ముందడుగు

Follow Udayam on Google
Harika Oct 23, 2026 11:12 AM కాకినాడGeneral
కాకినాడలో పెన్సిలిన్‌-జీ తయారీకి ముందడుగు - Udayam
కాకినాడలో పెన్సిలిన్‌-జీ తయారీపై మంత్రి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనతను ప్రస్తావించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. లైఫియస్‌ ఫార్మా 15,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్వహిస్తోంది. దీంతో యాంటీబయాటిక్‌ ముడిసరుకుల దిగుమతులపై భారత్‌ ఆధారపడటం తగ్గుతుందని లోకేశ్‌ పేర్కొన్నారు. దేశ ఔషధ సరఫరా వ్యవస్థలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...