వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్, కరప MPP స్థానాలను పొత్తులో భాగంగా జనసేన తీసుకుంది. రెండు ZPTC స్థానాలను TDPకి కేటాయించినట్లు సమాచారం. ఈ సీట్ల సర్దుబాటు వెనుక MLA నానాజీ వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది.
మండల పరిషత్తులో MPPలకే కీలక ప్రాధాన్యం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో జనసేన వ్యూహంలో TDP చిక్కుకుందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

