Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Harika Oct 22, 2026 2:41 PM కాకినాడGeneral
విజయనగరం జిల్లాకు చెందిన భవానీ భక్తులు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా కాకినాడ జిల్లాలోని కత్తిపూడి–రావికంపాడు జంక్షన్ సమీపంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...