వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాలో ప్రత్యేక గీతం పూర్తయింది. ఈ పాటలో రితికా సింగ్‌తో కలిసి చిరంజీవి స్టెప్పులేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో పాటను చిత్రీకరించారు.
బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Comments
Loading comments...

