Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాచాపూర్‌లో బతుకమ్మకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:52 AM కామరెడ్డిGeneral
కాచాపూర్‌లో బతుకమ్మకు ఏర్పాట్లు - Udayam
బిక్కనూరు మండలం కాచాపూర్‌లో బతుకమ్మ సంబరాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, సిబ్బంది దేవాలయ మైదానాన్ని ట్రాక్టర్‌తో చదును చేస్తున్నారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ ఆడుకునేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...