వార్తలకు తిరిగి వెళ్లండి

పుణేలో కాబోయే భర్త కేతన్‌ను ప్రియుడు చేతన్‌తో కలిసి సియా హత్య చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటన 23 ఏళ్ల క్రితం బెంగళూరులోనూ జరిగింది. పెళ్లి ఇష్టం లేని శుభ, ప్రియుడు అరుణ్‌తో కలిసి టెకీ గిరీశ్‌ను హత్య చేసింది.
ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శుభకు క్షమాభిక్ష నిరాకరించాలని గవర్నర్‌కు సిఫార్సు చేయాలని కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం తాజాగా నిర్ణయించింది.
Comments
Loading comments...

